రాయచోటి: కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

64చూసినవారు
అన్నదాతకు అండగా వైసిపి కార్యక్రమంలో శుక్రవారం రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైసిపి అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుండి రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్