*కృష్ణ వరంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు*

80చూసినవారు
*కృష్ణ వరంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు*
మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ ప్లాజా వద్ద మండల అధ్యక్షుడు యాడాలి రాంబాబు ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు, పలువురు మండల , జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్