విజయవాడ వరద బాధితులకు జ్యోతుల ఫౌండేషన్ వితరణ

73చూసినవారు
విజయవాడ వరద బాధితులకు జ్యోతుల ఫౌండేషన్ వితరణ
విజయవాడ వరద బాధితులకు ఆహారం, మంచినీరు ఏర్పాట్లను జ్యోతుల ఫౌండేషన్ ద్వారా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సిద్ధం చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన స్వగ్రామమైన ఇర్రిపాక గ్రామంలో వరద బాధితుల సహాయార్థం ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేయించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి జ్యోతుల మణి, కోడలు లక్ష్మీదేవి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్