కోడ్ తో సమావేశం వాయిదా

83చూసినవారు
ఎన్నికల కోడ్ కారణంగా జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం వాయిదా వేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలను జిల్లా పరిషత్ సిఇవో శ్రీ రామ చంద్ర మూర్తి అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్