వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ తేదీలను ప్రకటించిన యాపిల్‌

68చూసినవారు
వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ తేదీలను ప్రకటించిన యాపిల్‌
ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది కాన్ఫరెన్స్‌ను వర్చువల్‌ వేదికగా జూన్‌ 10-14 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో రానున్న ఏడాదిలో కంపెనీ తీసుకురానున్న కొత్త సాఫ్ట్‌వేర్‌ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. యాపిల్‌ తన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లలో ఏఐ ఫీచర్లను జోడించే అవకాశముందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్