యనిమేటర్ల తొలగింపులను కూటమి పెద్దలు అడ్డుకోవాలని ధర్నా.

60చూసినవారు
యనిమేటర్ల తొలగింపులను కూటమి పెద్దలు అడ్డుకోవాలి అని లేకపోతే ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మాలకా రమణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్దవివోఏ (యానిమేటర్ల) తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ధర్నా అనంతరం ర్యాలీ నిర్వహించారు. కలక్టర్ కి వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్