కలెక్టరేట్ వద్దే ధర్నా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి

84చూసినవారు
కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామనివామపక్ష నాయకులు మధు, ఆకుల వెంకటరమణ, దూసర్ల పూడి రమణ రాజు పేర్కొన్నారు. శనివారం కాకినాడ ధర్మచౌక్ వద్ద నిరాహార దీక్షను రమణ రాజు చేపట్టారు. ఈ దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

ట్యాగ్స్ :