ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు

79చూసినవారు
ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోంప్రసాద్, రాష్ట్ర రైస్ మిల్లు అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్ర రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాకినాడ జగన్నాధపురం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో హెచ్ఎంఎస్ కార్మికులకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్