బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్

73చూసినవారు
బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్
బీసీలకు అండగా ఉంటున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని కాకినాడ పార్లమెంట్ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ అన్నారు. కాకినాడ అర్బన్ డి కన్వెన్షన్ లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు.మళ్ళీ బీసీలకు మంచి రోజులు రావాలంటే వైసీపీనీ గెలిపించుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్