పోటీ పరీక్షలలో రాణించాలి

52చూసినవారు
ప్రభుత్వం వివిధ శాఖలలో పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పోటీ పరీక్షలలో రాణించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పేర్కొన్నారు. పెద్దాపురంలో జనహిత ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న 100 మందికి స్టడీ మెటీరియల్ ను ఎమ్మెల్యే చినరాజప్ప చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగనాగ్, డేగల మురళి, రావూరి బుజ్జి, నూనె. వెంకట్రామ్మ చౌదరీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్