డీఆర్డీఏ పధకాల అమలు లక్ష్యాలను సాధించాలి

64చూసినవారు
డీఆర్డీఏ పధకాల అమలు లక్ష్యాలను సాధించాలి
డీ ఆర్ డీ ఏ పధకాల లక్ష్యాలను సాధించేందుకు జిల్లా సమాఖ్య ప్రతినిధులు కృషి చేయాలని డీ ఆర్ డీ ఏ పీడీ కే. శ్రీరమణి సూచించారు. సామర్లకోట టీ టీ డీ సీ ఆవరణలో మంగళవారం జిల్లా సమాఖ్య సావేశం. నాలుగునెలల అనంతరం నిర్వహించారు. ఉన్నతి, స్త్రీనిధి తదితర బీమా పధకాలపై సమగ్రంగా సమీక్షించారు. మండలాల వారీ ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీయమ్ లతో సమీక్షించారు. బాబురావు, రాయ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్