శంఖవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

76చూసినవారు
శంఖవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామ సర్పంచ్ రాపాక ఆనంద్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉల్లూరి బాల సుందర గోపాలరావు, ఎంపీటీసీ ప్రమీల పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్