లా కమిషన్ ఛైర్మన్‌గా దినేశ్ మహేశ్వరి

64చూసినవారు
లా కమిషన్ ఛైర్మన్‌గా దినేశ్ మహేశ్వరి
న్యాయ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి తాజాగా నియమితులయ్యారు. దీనికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా గత ఏడాది సెప్టెంబర్ 2న 23వ లా కమిషన్ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడింది. అయితే తాజాగా ఈ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్