శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కర్ణాటక గవర్నర్‌ గెహ్లాట్‌

55చూసినవారు
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కర్ణాటక గవర్నర్‌ గెహ్లాట్‌
శ్రీశైలంలో కొలువైన మల్లికార్జున స్వామిని క కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ దర్శించుకున్నారు. మంగళవారం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు జరిపించారు. పూజల అనంతరం ఆయనను ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు, జ్ఞాపిక అందజేశారు. దేవాలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు బహుకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్