పాక్‌ని తిట్టారని ప్రేక్షకులతో ఖుషాల్ షా గొడవ (వీడియో)

65చూసినవారు
పాకిస్తాన్ రిజర్వ్ క్రికెటర్ ఖుషాల్ షా న్యూజిలాండ్‌లో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత ప్రేక్షకులతో ఘర్షణకు దిగాడు. మ్యాచ్‌ ఓటమి తరువాత, ఇద్దరు అఫ్గాన్‌లు పాక్‌ని కించపరిచేలా అసభ్య వ్యాఖ్యలు చేయడంతో వారి మీద దాడికి యత్నించాడు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో జోక్యం చేసుకొని గొడవను నివారించారు. ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ, దేశ ప్రతిష్టను కాపాడే చర్యగా ఇది జరిగిందని వివరణ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్