అమలాపురంలో 400 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ

53చూసినవారు
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం జడ్పీ బాలుర హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం 400 మీటర్ల జాతీయ జెండాతో అమలాపురంలో భారీ ర్యాలీ బుధవారం నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. పాఠశాల వద్ద నుంచి ప్రారంభమైన జాతీయ జెండా ర్యాలీ గడియార స్తంభం మీదుగా సాగింది. హెచ్ఎం రాజేశ్వరి ర్యాలీని ప్రారంభించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్