అల్లవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం 2025-26 సంవత్సరంలో చేపట్టవలసిన గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో మంగళవారం నిర్వహించారు. గ్రామ సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లతో ఆయన అల్లవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆన్లైన్ ఎంట్రీ, ఈ సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి అంశాలపై ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు