కూటమి అభ్యర్థి ఆనందరావు ప్రచారం

78చూసినవారు
ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలోని శివాలయంలో కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పూజలు నిర్వహించి ప్రచారం గురువారం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిక్కం పెదబాబు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్