అమలాపురం: నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

79చూసినవారు
కోనసీమ జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను రాజోలు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నకిలి కరెన్సీ ముఠాకు చెందిన 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కృష్ణారావు అమలాపురంలో మీడియాకు తెలిపారు. రాజోలు మండలంలోని తాటిపాక మఠంకు చెందిన పాస్టర్ కోళ్ల వీర వెంకట సత్య నారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీర రాఘవరెడ్డి, కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన షేక్ మస్తాన్, తదితరులను అరెస్టు చేశామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్