అమలాపురం: ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు టెస్టులు: ఆర్టీసీ ఈడి

83చూసినవారు
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లకు పీరియాడికల్ మెడికల్ టెస్టులు, నూతన బస్సుల టెక్నాలజీ పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ జోన్ – 2 విజయవాడ ఈడి విజయ రత్నం తెలిపారు. అమలాపురం ఆర్టీసీ డిపోలో గురువారం రహదారి భద్రత మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. గ్యారేజీలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ. ప్రతినెల యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్లకు జోనల్ ఆఫీస్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్