కూటమి పాలనపై అవగాహన కల్పించాలి: ఎంపీడీఓ

83చూసినవారు
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సచివాలయ సిబ్బంది వివరించి కరపత్రాలను పంచాలని అల్లవరం ఎంపీడీవో కృష్ణమోహన్ సూచించారు. ఆయన శుక్రవారం అల్లవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపై సూచనలు చేశారు. ఈవోపీఆర్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్