ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

64చూసినవారు
ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్ యెరుబండి బుజ్జి ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ
భారత దేశ స్వాతంత్రం కోసం ఎందరో త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం అందించారన్నారు. మహనీయుల త్యాగాలను గుర్తుపెట్టుకుని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు.

సంబంధిత పోస్ట్