ఉపలగుప్తం మండలం విలసవిల్లిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి అనంతరం సర్పంచ్ సలాది ఊర్మిళాదేవి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచి దేశభక్తి కలిగి ఉండి భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలన్నారు.