ముమ్మరంగా శానిటేషన్ పనులు

57చూసినవారు
ముమ్మరంగా శానిటేషన్ పనులు
అల్లవరం మండలం కొమరగిరి పట్టణం గోదావరి వరద ప్రభావిత ప్రాంతమైన కొత్త కాలనీ, మిలట్రీ కాలనీ పంచాయతీ సిబ్బంది శానిటేషన్ పనులను గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి పనులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ గ్రామస్థులు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వరద బాధితులు పునరావాస కేంద్రానికి రావాలన్నారు. సెక్రెటరీ నిమ్మకాయల వీర వెంకట సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్