అల్లవరం తాసిల్దార్ గా నరసింహారావు బాధ్యతలు

61చూసినవారు
అల్లవరం తాసిల్దార్ గా నరసింహారావు బాధ్యతలు
అల్లవరం మండలం నూతన తహశీల్దారు గా వి వి ఎల్ నరసింహ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది, పలువురు వీఆర్వోలు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్