అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలి: కలెక్టర్ మహేశ్

69చూసినవారు
అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలి: కలెక్టర్ మహేశ్
డి-పట్టాలు జారీ చేసి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములకు ఉచిత హక్కులు కల్పించిన వివరాలన్నీ వెబ్ ల్యాండ్ లో ప్రస్ఫుటంగా కనిపించేలా అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం అమలాపురంలోని కలెక్టరేట్ లో జిల్లా రెవిన్యూ అధికారి, ఆర్డీవోలు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్