అమలాపురం - Amalapuram

అమలాపురం ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది..?

అమలాపురం ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది..?

కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సార్లు కాంగ్రెస్, 3 సార్లు తెలుగుదేశం, 4 సార్లు ఇండిపెండెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. అమలాపురం నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్, కూటమి టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు, కాంగ్రెస్ నుండి ఐతాబత్తుల సుభాషిణి పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి వారు తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా