బిక్కవోలు బిజెపి అధ్యక్షుడిగా దుర్గారెడ్డి

53చూసినవారు
బిక్కవోలు, పెదపూడి మండలాల బిజెపి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆదివారం ఆయా మండలాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపూడి మండల బిజెపి అధ్యక్షుడిగా ఏపీ త్రయానికి చెందిన ముమ్మిడి శివ, బిజెపి అధ్యక్షుడిగా గుడిమెట్ల దుర్గా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపి కన్వీనర్ శివరామకృష్ణరాజు వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్