అనపర్తి: బాణాసంచా దుకాణదారులు నిబంధనలు పాటించాలి

62చూసినవారు
లైసెన్స్ కలిగిన బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అనపర్తి సీఐ సుమంత్ సూచించారు. అనపర్తి సీఐ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి మందు గుండు సామాగ్రి విక్రయించే వ్యాపారులు తమ దుకాణాల వద్ద ఇసుక, నీళ్లు ఉంచాలన్నారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా బాణాసంచా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్