అనపర్తి ఎంపీడీవో గా హిమ మహేశ్వరి శుక్రవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ఆమె అనపర్తి ఎంపీడీవో గా పనిచేశారు. ఎన్నికల సందర్భంగా ఆమె బదిలీపై వెళ్లగా కశింకోట ఎంపిడిఓ గా పనిచేస్తున్న రవికుమార్ అనపర్తి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో హిమామహేశ్వరి తిరిగి అనపర్తి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు.