రామవరంలో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

51చూసినవారు
సంక్షేమ పథకాలకు ఆధ్యుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరం, పొలమూరు, చిన పొలమూరులో శనివారం ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలుగు జాతిఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్