కలెక్టరేట్ వద్ద చెట్టు కొమ్మలతో నిరసన

58చూసినవారు
కలెక్టరేట్ వద్ద  చెట్టు కొమ్మలతో నిరసన
కాకినాడ కలెక్టరేట్ వద్ద కోనో కార్పస్ వృక్షాలను తొలగించాలని కోరుతూ సామాజిక నేత దుసర్లపూడి రమణరాజు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చెట్లను తొలగించాలంటూ ఆదేశాలు ఇచ్చినా, అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వేప, గానుగ వంటి స్వదేశీ వృక్షాలను నాటాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్