కోనసీమ: మాజీ మంత్రి తనయుడు శ్రీకాంత్ అరెస్ట్ (వీడియో)

59చూసినవారు
అయినవిల్లికి చెందిన దళిత యువకుడిని రెండేళ్ల క్రితం హత్య చేసిన కేసులో తమిళనాడులోని మధురైలో రాష్ట్ర మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు శ్రీకాంతన్ను పోలీసుల అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయ్యింది. నేను డాక్టర్ ను నాకు ప్రాణాలు పోయడం తెలుసు గాని ప్రాణాలు తీయడం తెలియదు అంటూ శ్రీకాంత్ ఆ వీడియోలో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్