ఎన్నికల ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు

73చూసినవారు
పి. గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో‌‌ గురువారం పి. గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు తో కలిసి అమలాపురం పార్లమెంటు అభ్యర్థి రాపాక వరప్రసాద రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో పర్యటించి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన కొనసాగాలి అంటే మరోమారు వైసిపి ప్రభుత్వానికి ఓటు వేసి గిలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :