ఈదరాడలో సనాతన ధర్మ పరిరక్షణ దీపారాధన

77చూసినవారు
సనాతన ధర్మ పరిరక్షణ కోరుతూ మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో ఉమా సోమేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి వార్ల దేవాలయంలో సోమవారం రాత్రి దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు యెరుబండి చిన్ని, గుల్లింక గంగాధర్, బుజ్జి బాబు ఉమ్మడి కూటమి నాయకులు, కార్య కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్తం దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్