దేవరపల్లి :రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

65చూసినవారు
దేవరపల్లి :రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
దేవరపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని 13కేవీ/11కేవీ ఫీడర్ పరిధిలో మెయింటినెన్స్ నిమిత్తము దేవరపల్లి, బంధపురం గ్రామాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, గొల్లగూడెం, అచ్చిపాలెం గ్రామాల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, పల్లంట్ల, చిక్కాల, లక్ష్మీపురం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా అంతరాయం కలుగుతుందని నిడదవోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ అప్పారావు గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్