విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే

66చూసినవారు
విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే
ద్వారకాతిరుమలలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్