ఆదిత్య యూనివర్సిటీ మెకానికల్ విభాగంలో అతిధి ఉపన్యాసం

75చూసినవారు
ఆదిత్య యూనివర్సిటీ మెకానికల్ విభాగంలో అతిధి ఉపన్యాసం
గండేపల్లి మండలం ఆదిత్య యూనివర్సిటీ మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో మూడవ సెమిస్టర్ విద్యార్థులు కొరకు అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఈ సదస్సులో గుంటూరు  కె. ఎల్. డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన మెకానికల్ ప్రొఫెసర్ జి. మురళి ముఖ్య వక్త గా పాల్గొన్నారు. "ఏన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఈవి లిథియం- అయాన్ బ్యాటరీ హీటింగ్ అండ్ కూలింగ్ టెక్నాలజీ పై నిర్వహించిన అతిథి ఉపన్యాసంలో   ఈ వి బ్యాటరీ గురించి ఎంతో చక్కగా వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్