ఈరోజు గోకవరంలో పర్యటించనున్న శాసనసభ స్పీకర్

84చూసినవారు
ఈరోజు గోకవరంలో పర్యటించనున్న శాసనసభ స్పీకర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గోకవరంలో పర్యటిస్తారని జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మూడు కోట్ల 75 లక్షలు రూపాయల వ్యయంతో గోకవరం నుండి తంటికొండ దేవస్థానం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిమిత్తం స్పీకర్ వస్తున్నారని దీనికి నియోజకవర్గం టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్