2 టౌన్ సిఐగా అప్పలనాయుడు బాధ్యతల స్వీకరణ

59చూసినవారు
2 టౌన్ సిఐగా అప్పలనాయుడు బాధ్యతల స్వీకరణ
కాకినాడ 2 టౌన్ సిఐగా మజ్జి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 2టౌన్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుందన్నారు. 2 టౌన్ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అప్పలనాయుడు ను స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్