పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ లు

54చూసినవారు
పేదవాడి ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ లు కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ అన్నమ్మ లాంటి సెంటర్లో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు పేదలకు ఐదు రూపాయలకు టిఫిన్, భోజనం అందించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్