గ్రామ పంచాయతీలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి

63చూసినవారు
గ్రామ పంచాయతీలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
కాకినాడ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ లోమంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ , జిల్లా పరిషత్, పంచాయతీ, ఐసిడిఎస్ అధికారులతో స్వచ్ఛతా హీ సేవా -2024 గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్