కాకినాడ: అమ్మవారికి మహా కుంభాభిషేకం

56చూసినవారు
కాకినాడ ద్వారకా నగర్ లో గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి కిమార్గశిర బహుళ అమావాస్య సందర్భంగాసోమవారం అమ్మవారికి మహా కుంభాభిషేకం, లక్ష కుంకుమార్చన తోపాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలునిర్వహించినట్లుపూజారులు రాఘవచార్యులు, సూర్యనారాయణ చార్యులు, ఆలయ భక్తి బృందం సభ్యులు సత్తిరాజు పేర్కొన్నారు. మహా కుంభాభిషేకం సందర్భంగా అమ్మవారికి మహిళలు బిందువులతో అభిషేకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్