వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి

64చూసినవారు
వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి
కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగిందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రూరల్ లోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయం లో కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన కన్నబాబు ను వై. ఎస్. అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల కృష్ణుడు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్