కాకినాడ రూరల్: ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్సీ

58చూసినవారు
కాకినాడ జిల్లా పరిపాలనా యంత్రాంగం, నాబార్డు, సెర్ప్ సంయుక్తంగా కాకినాడ ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన వివిధ స్వయం సహాయక సంఘాల మహిళల రూపొందించబడిన చేనేత వస్త్రాలు, హస్తకళ వస్తువుల ప్రదర్శనను కాకినాడ రూరల్ లో ఆదివారం శాసన మండల సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జెసి రాహుల్ మీనా లు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 100 స్టాల్స్ ను ఏర్పాటు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్