ప్రముఖ సామాజికవేత్త ఐ ఈ కుమార్ కు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జాతీయ సేవా సంస్థ రజతోత్సవ అవార్డును అందుకున్నారు. సంస్థ ఆవిర్భవించి నేటికి 25 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సేవా సంస్థ ఫౌండర్ దుళ్ళ వెంకటేశ్వర్లు రజతోత్సవ అవార్డును కుమార్ కు అందజేశారు.