పంట భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ధవలేశ్వరం మెయిన్ కెనాల్ నుండి మడికి చిలకలపాడు మీదుగా ఏడిద వెళ్లే పంట కాలువ, మూసుకుపోయిన పంట కాలువ సాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి గ్రాట్ ఇవ్వగా నూతనంగా ఏర్పడిన నీటి సంఘ అధ్యక్షులు మరియు డైరెక్టర్లు ఈ పనులను దగ్గర ఉండి చేయిస్తున్నారు.