కొత్తపేట నీటి సంఘం ఎన్నికలను పరిశీలించిన ఆర్డీవో శ్రీకర్

83చూసినవారు
కొత్తపేట నీటి సంఘం ఎన్నికలను పరిశీలించిన ఆర్డీవో శ్రీకర్
నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల పనితీరును కొత్తపేట ఆర్డీవో పి. శ్రీకర్ పరిశీలించారు. గోపాలపురం, కొత్తపేట, అవిడి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ప్రశాంతంగా, సజావుగా సాగేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్