ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

75చూసినవారు
ప్రముఖ సీనీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను మండపేట టిడిపి కార్యాలయంలో నందమూరి అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేట్ కట్ చేసి బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండపేట పట్టణ బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ, నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షులు నాయుడు రాంబాబు, బోళ్ల సత్తిబాబు, గడి రాంబాబు, శివకోటి శేఖర్ తదితర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you