మండపేట: పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ దుర్గారాణి

61చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలోని మారేడుబాక డిగ్రీ కళాశాలలో కబడ్డీ టోర్నమెంట్ పోటీలను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచిన. ప్పుడు ఉత్తమ క్రీడాకారులు తయారవు తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవింద రాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్